దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీలో రెండ్రోజుల పాటు గ్రీన్ టపాసులు కాల్చుకోవడానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది ...
వైసీపీ హయాంలో జరిగిన రూ.3,500 కోట్ల లిక్కర్ స్కాం కేసు విచారణలో భాగంగా ఈశ్వర్ కిరణ్ కుమార్‌రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ ...
మురసు తుఫాన్‌పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి సమీక్ష నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటలకు తుఫాన్ ...
ఆస్పత్రి లో వెంటిలేటర్ పనిచేయకపోవడంతో ఓ 14 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్ బాచుపల్లిలోని ఓ ప్రైవేటు ...
మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే కాంగ్రెస్ సర్కారు లక్ష్యమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం, పంచాయతీ రాజ్‌శాఖల మంత్రి ...
మురసు తుఫాన్‌తో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నారు. తుఫాన్ ప్రభావాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం సమీక్షిస్తున్నారు.
పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపులో ఆలస్యంపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఇందుకు కారణమైన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ ఎలక్షన్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలో మురసు తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. రాష్ట్రంలో తుఫాన్ ప్రభావం, జరిగిన నష్టం, సహాయక చర్యలపై మాట్లాడారు.
ముంబైలో ఓ పెళ్లి వేడుకలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆ వేడుకలో ఆహారం తిన్నవారిలో 100 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం సిటీలోని నహుర్ ప్రాంతంలోని నలంద బుద్ధ విహార్ హాల్‌లో ఈ ఘటన జరిగింది.
‘మురసు’ తీవ్ర తుఫాన్ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ కోస్తా రైల్వే వెల్లడించింది. వివిధ రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపింది. అలాగే పలు రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పేర్కొ ...
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు లేక అన్ని పంటలు దిగుబడి తగ్గాయి. ఈ క్రమంలోనే సీతాఫలంపైనా ఎల్‌నినో ప్రభావం పడింది. వర్షాలు సరిగ్గా కురవక సీతాఫలం పంట మార్కెట్‌లో భారీ ధర పలుకుతోంది.
ఉల్లి ఘాటెక్కుతోంది. కొయ్యకుండానే కళ్లవెంట నీరు తెప్పిస్తోంది. ఉల్లి లేకుండా ఏ కూర కూడా వండలేని పరిస్థితి. కిలో ఉల్లిగడ్డ రూ. 60నుంచి రూ. 70లకు కొనాలంటే మధ్యతర గతి ప్రజలకు భారంగా మారింది.
Results that may be inaccessible to you are currently showing.
Hide inaccessible results