కాకినాడ జిల్లా గొల్లప్రోలులో కొనసాగుతున్న కౌంటింగ్‌లో 23 వార్డులకు గాను ఆరు వార్డుల లెక్కింపు పూర్తి అయింది. కాగా.. ఎక్కువ సంఖ్యలో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత కీలకమైన హక్కు. అలాంటి ఓటు హక్కును కాలరాసే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే సహించేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు.
మహారాష్ట్రలో ఆహార కల్తీపై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) కొరడా ఝళిపించింది. కల్తీకి పాల్పడుతున్న 19 వ్యాపార సంస్థల లైసెన్సులను ఎఫ్‌డీఏ సస్పెండ్ చేసింది. లైసెన్సులు రద్దయిన వ్యాపార సంస్థల్ల ...
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జోరుగా కొనసాగుతున్న వేళ పలు మున్సిపాలిటీల్లో ‘కూటమి’ ఆధిక్యం కనబరుస్తోంది. ఈ మేరకు తుది ఫలితాల కోసం అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది.
రాష్ట్రంలో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో కూటమిలోని పార్టీలు తమ సత్తా చాటుతున్నాయి. పలు కార్పొరేషన్లలో 'కూటమి' మేయర్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
నేపాల్‌లోని పర్వత ప్రాంతంలో మంగళవారం ఉదయం ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్‌కు వెళ్లే మార్గంలోని సోలుఖుంబు జిల్లాలో రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయి.
ఇటీవలే న్యూజిలాండ్ జట్టు భారత్ చేతిలో టీ20 సిరీస్‌ను ...
మురసు తుఫాన్‌తో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నారు. తుఫాన్ ప్రభావాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం సమీక్షిస్తున్నారు.
ఏపీలో మురసు తుఫాన్‌ ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఫోన్ చేశారు. రాష్ట్రంలో తుఫాన్ ప్రభావం, జరిగిన నష్టం, సహాయక చర్యలపై మాట్లాడారు.
హైదరాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాపాదయాత్ర సక్సెస్ అయిందని.. ఇలా పని చేస్తే తెలంగాణలో అధికారంలోకి వస్తామని పార్టీ శ్రేణులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
ముంబైలో ఓ పెళ్లి వేడుకలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆ వేడుకలో ఆహారం తిన్నవారిలో 100 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం సిటీలోని నహుర్ ప్రాంతంలోని నలంద బుద్ధ విహార్ హాల్‌లో ఈ ఘటన జరిగింది.