విజయవాడ , విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
గూగుల్‌ తన ఏఐ యాప్‌ డ్రీమ్‌బీన్స్‌ను భారత్‌లో అందుబాటులోకి తెచ్చింది. దీంతో అమెరికా బయట ఈ యాప్‌ను పొందిన తొలి దేశంగా భారత్‌ నిలిచింది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ...
రాప్తాడు బాధితురాలు గోపిక ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. ఈ మేరకు బాధితురాలు కోలుకుంటోందని వైద్యులు వెల్లడించినట్లు తెలిపారు.
రాష్ట్రంలోని తీర ప్రాంతంలో మురసు తీవ్ర తుఫాన్ తీరం దాటే ప్రక్రియ కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. క్రమంగా తుఫాన్ తీవ్రత తగ్గే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం మురసు తుఫాన్‌పై తాజా స ...
విజయవాడ నగరపాలక సంస్థకు జరిగే ఎన్నికల కౌంటింగ్‌లో గందరగోళ పరిస్థితి నెలకొంది. భారీ వర్షం కారణంగా నీరు చేరడంతో రెండున్నర గంటలు ఆలస్యంగా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
కాకినాడ జిల్లా గొల్లప్రోలులో కొనసాగుతున్న కౌంటింగ్‌లో 23 వార్డులకు గాను ఆరు వార్డుల లెక్కింపు పూర్తి అయింది. కాగా.. ఎక్కువ సంఖ్యలో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు.