ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రసవత్తరంగా సాగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పలు ...
ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు గల్లంతైన పాత ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం తీపి కబురు చెప్పింది. తిరిగి ఓటు నమోదుకు నిరభ్యంతరంగా ...
ఇటీవలే న్యూజిలాండ్ జట్టు భారత్ చేతిలో టీ20 సిరీస్ను కోల్పోయిన సంగతి తెలిసిందే. రేపటి నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్లో ...
విజయవాడ నగరపాలక సంస్థకు జరిగే ఎన్నికల కౌంటింగ్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. భారీ వర్షం కారణంగా నీరు చేరడంతో రెండున్నర గంటలు ఆలస్యంగా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
ఖమ్మం జిల్లాలో ఎల్నినో ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
ఆత్మకూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా 2,206 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
గూగుల్ తన ఏఐ యాప్ డ్రీమ్బీన్స్ను భారత్లో అందుబాటులోకి తెచ్చింది. దీంతో అమెరికా బయట ఈ యాప్ను పొందిన తొలి దేశంగా భారత్ నిలిచింది.
రాప్తాడు బాధితురాలు గోపిక ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. ఈ మేరకు బాధితురాలు కోలుకుంటోందని వైద్యులు వెల్లడించినట్లు తెలిపారు.
మురసు తుఫాన్ ప్రభావంతో పలు రైళ్ల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. విజయవాడ, ఒంగోలు, గూడూరు రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత కీలకమైన హక్కు. అలాంటి ఓటు హక్కును కాలరాసే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే సహించేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది.
కాకినాడ జిల్లా గొల్లప్రోలులో కొనసాగుతున్న కౌంటింగ్లో 23 వార్డులకు గాను ఆరు వార్డుల లెక్కింపు పూర్తి అయింది. కాగా.. ఎక్కువ సంఖ్యలో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు.
Results that may be inaccessible to you are currently showing.
Hide inaccessible results