ఖమ్మం జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
ఆత్మకూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా 2,206 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
గూగుల్‌ తన ఏఐ యాప్‌ డ్రీమ్‌బీన్స్‌ను భారత్‌లో అందుబాటులోకి తెచ్చింది. దీంతో అమెరికా బయట ఈ యాప్‌ను పొందిన తొలి దేశంగా భారత్‌ నిలిచింది.
మురసు తుఫాన్ ప్రభావంతో పలు రైళ్ల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. విజయవాడ, ఒంగోలు, గూడూరు రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.
తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం చోటుచేసుకుంది. కలప దుంగలతో వెళ్తున్న భారీ ట్రక్కు అదుపుతప్పి 100 అడుగుల లోతైన లోయలో పడిపోయింది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో తొమ్మిదిన్నరేళ్లు తెలంగాణను ఏలి పేదోళ్ల కష్టాలు పట్టించుకోలేదని ధ్వజమెత్ ...
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత కీలకమైన హక్కు. అలాంటి ఓటు హక్కును కాలరాసే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే సహించేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు.