ఏపీలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసుపై వైసీపీ ఎంపీ గురుమూర్తి దాఖలు చేసిన ...
కాకినాడ జిల్లా గొల్లప్రోలులో కొనసాగుతున్న కౌంటింగ్‌లో 23 వార్డులకు గాను ఆరు వార్డుల లెక్కింపు పూర్తి అయింది. కాగా.. ఎక్కువ సంఖ్యలో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు.
మురసు తుఫాన్ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునే దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు.
పిఠాపురం పురపాలక సంఘం ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల హవా కొనసాగుతోంది. మొత్తం 36 వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు ఏడు వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి.
ఎల్‌నినో ఎఫెక్టుతో ఈ సంవత్సరం పత్తి ది గుబడి తగ్గింది. సాగు ఖర్చు విపరీతంగా పెరిగింది. మద్దతు ధర మాత్రం రూ.8500ల నుంచి రూ.9160 ల వద్దే కొట్టుమిట్టాడుతోంది.
నేపాల్‌లోని పర్వత ప్రాంతంలో మంగళవారం ఉదయం ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్‌కు వెళ్లే మార్గంలోని సోలుఖుంబు జిల్లాలో రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయి.
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫామ్ అందుకున్నాడు. వరుస వైఫల్యాలతో ఇబ్బందిపడుతున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఇండియా ఎ తరఫున అదరగొట్టాడు.
మహారాష్ట్రలో ఆహార కల్తీపై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) కొరడా ఝళిపించింది. కల్తీకి పాల్పడుతున్న 19 వ్యాపార సంస్థల లైసెన్సులను ఎఫ్‌డీఏ సస్పెండ్ చేసింది. లైసెన్సులు రద్దయిన వ్యాపార సంస్థల్ల ...
మురసు తుఫాను ప్రభావం, ప్రస్తుత పరిస్థితిపై ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ తదనంతర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికార ...
రాష్ట్రంలో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో కూటమిలోని పార్టీలు తమ సత్తా చాటుతున్నాయి. పలు కార్పొరేషన్లలో 'కూటమి' మేయర్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఈ వర్షాకాలంలో వరి పొలాలు వారెవ్వా అనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి వరి పంటల్లో దిగుబడులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత కీలకమైన హక్కు. అలాంటి ఓటు హక్కును కాలరాసే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే సహించేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు.