త్రిపురలో ఘోరం జరిగింది. ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లపై స్మగ్లర్లు దాడి చేశారు. బోక్సానగర్ పరిధిలోని ఆశబరిలో సోమవారం ఉదయం ఈ దాడి జరిగింది. దాడిలో గాయపడిన జవాన్ల వద్ద నుంచి స్మగ్లర్లు తుపాకులను లాక్కునేందు ...
తమ పార్టీ అధ్యక్షురాలు, ఉప ముఖ్యమంత్రి సునేత్రాపవార్‌, ఆమె కుమారుడు పార్థ్‌ పవార్‌ లేకుండానే ఎన్సీపీ సీనియర్‌ నేతలు ఢిల్లీలో సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలవడంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్సీపీ ...
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లోరిడాలోని పామ్‌బీచ్‌ కౌంటీలో ఆదివారం ఒక బిజినెస్‌ జెట్‌ క్షిపణిలా దూసుకొచ్చి కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న 9మంది అక్కడికక్కడే మరణించారు.
హైదరాబాద్‌ సిటీ: పండుగ వేళ బంపర్‌ ఆఫర్‌.. గిఫ్ట్‌ వోచర్స్‌.. నగదు రివార్డులు.. అంటూ దీపావళి ధమాకా పేరుతో మెసేజ్‌లు వస్తున్నాయా..? లింక్‌ను పంపించి, ఆ లింక్‌ను మరో పదిమందికి షేర్‌ చేసి డీటెయిల్స్‌ అప్‌ ...
దేశాన్ని అస్థిరపరచడానికి ప్రతిపక్షాలు ‘విదేశీ సాయాన్ని’ తీసుకుంటున్నాయంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యను కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ తిప్పికొట్టారు.
సోషల్‌ మీడియాలో పోస్టులకు వ్యూస్‌, లైకులు భారీగా వస్తున్నాయని.. ఫాలోయర్లు దండిగా ఉన్నారని పొంగిపోయి అదే ప్రజాభిమానం అనుకొని కాలర్‌ ఎగరేస్తే గర్వభంగం తప్పదేమో!
మురసు తుపాను ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు 2 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించగా.. 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
పలు దేశాల్లో రోడ్ల పక్కన, రద్దీప్రాంతాల్లో ఏర్పాటుచేసిన డిజిటల్‌ బిల్‌బోర్డులపై అశ్లీల వీడియోలు ప్రసారం కావటం కలకలం రేపింది.
కొంత మంది రేషన్‌కార్డుకు మొబైల్‌ నంబరు అనుసంధానం చేయకపోవడం లేదా కుటుంబ సభ్యుల ఈకేవైసీ పూర్తి కాలేదనే కారణాలతో రేషన్‌ సరుకులు నిలిపివేసేలా ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ ...
చెరకు రైతులు అంగీకరిస్తే చక్కెర ఫ్యాక్టరీలను తెరిచేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రస్తుత పరిస్థితుల్లో రిస్క్‌ తీసుకునేందుకు ఫ్యాక్టరీ యజమానులు సిద్ధంగా లేరని కర్ణాటక ప్రజాపనులశాఖ మంత్రి సతీశ్‌జార్కిహొళి ...
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. జిల్లాలోని ఒక కార్పొరేషన్‌తో పాటు ఐదు మున్సిపాలిటీల్లో మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.
మురసు తీవ్ర తుఫాన్ ఒంగోలుకు దక్షిణంగా తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.