బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేలా ‘సర్’ ను వాడుతోంది.. ఎంపీ చామల ధ్వజం | Congress MP Chamala Kiran Kumar Reddy Slams BJP Government Over SIR and EVM Tampering VK » » Congress MP Chamala Kiran Kumar ...
విజయవాడ , విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఖమ్మం జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
గూగుల్‌ తన ఏఐ యాప్‌ డ్రీమ్‌బీన్స్‌ను భారత్‌లో అందుబాటులోకి తెచ్చింది. దీంతో అమెరికా బయట ఈ యాప్‌ను పొందిన తొలి దేశంగా భారత్‌ నిలిచింది.
రాప్తాడు బాధితురాలు గోపిక ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. ఈ మేరకు బాధితురాలు కోలుకుంటోందని వైద్యులు వెల్లడించినట్లు తెలిపారు.
ఒమన్‌ సముద్ర తీరంలో 14 మంది సిబ్బందితో వెళ్తున్న నౌకపై దాడి జరగడంతో ఓ భారతీయ నావికుడు చనిపోయారు. ఈనెల 2న ఈ ఘటన జరిగింది. గుర్తుతెలియని వస్తువు నౌకను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ సహకారంతోనే అధికారంలోకి వచ్చారని, ఇప్పటికీ అదే మద్దతుతో పదవిలో కొనసాగుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్ ...
విజయవాడ నగరపాలక సంస్థకు జరిగే ఎన్నికల కౌంటింగ్‌లో గందరగోళ పరిస్థితి నెలకొంది. భారీ వర్షం కారణంగా నీరు చేరడంతో రెండున్నర గంటలు ఆలస్యంగా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
ఏపీలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసుపై వైసీపీ ఎంపీ గురుమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ కేసులో ఏపీ డీజీపీ, కమిషనర్లతో పాటు ఇతర ఉన్నతాధికారులను నిందితులుగా చ ...